కాలభైరవ అష్టకం – తెలుగులో (సాహిత్యం మరియు అర్థం) | Kalabhairava Ashtakam in Telugu (with Lyrics and Meaning)
https://youtu.be/OYvqfM2G0fk కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో): 1. దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| …